అంతిమ దైవగ్రంథం ఖుర్ఆన్ (అనువాదం, వ్యాఖ్యానం) – అహ్సనుల్ బయాన్
Telugu Quran Commentry -Translation based on the Urdu translation of Moulana Muhammad Jonagari (Ahlulhadith) with brief commentry named “Tafseer Ahsan-ul-Bayan” by Hafizh Salah-ud-deen yusuf
టైటిల్: అంతిమ దైవగ్రంథం ఖుర్ఆన్ (అనువాదం, వ్యాఖ్యానం) – అహ్సనుల్ బయాన్ రచఇతలు (ఉర్దూ) : మౌలానా ముహమ్మద్ జునాగడీ మరియు హాఫిజ్ సలాహుద్దీన్ అనువాదకులు : ముహమ్మద్ అజీజుర్రహ్మాన్ ( Muhammad Azeez-ur-Rahman) అంశాల నుండి : ఇస్లామీయ పరిచయ కౌన్సిల్, కువైత్ క్లుప్త వివరణ: ఉర్దూ భాషలో మౌలానా ముహమ్మద్ జునాగడీ (Moulana Muhammad Jonagari ) మరియు హాఫిజ్ సలాహుద్దీన్ యుసుఫ్ (Hafiz Salah-ud-Din Yusuf)లు కలిసి తయారు చేసిన అహ్సనుల్ బయాన్ అనే ప్రపంచ ప్రసిద్ధ ఖుర్ఆన్ సంకలనం యొక్క తెలుగు అనువాదమిది. దీనిని ముహమ్మద్ అజీజుర్రహ్మాన్ గారు తెలుగులో అనువదించినారు. శాంతిమార్గం పబ్లికేషన్ ట్రస్ట్, హైదరాబాదు వారు ప్రచురించినారు. వారి అనుమతి లేకుండా ఎవరూ దీనిని అధిక సంఖ్యలో ప్రింటు చేయరాదు. తెలుగు భాషలో ఇటువంటి అమూల్యమైన గ్రంథం లభ్యమవటం మన అదృష్టం. పేజీలు : 1657 లింకు : Download Here [PDF]